logo

గ్రామ పంచాయతీ సర్పంచులకు సన్మానం.

హైదరాబాద్: *యాదవ్ విజన్ టీవీ ఆధ్వర్యంలో యాదవ సర్పంచులకు సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు*

హైదరాబాద్ హబ్సిగూడ ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో యాదవ్ విజన్ టీవీ ఆధ్వర్యంలో కిరణ్ యాదవ్ మరియు నక్క మహేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర యాదవుల సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ (ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్)*, చిన్న శ్రీశైలం యాదవ్, తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృధ్వీరాజ్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో నూతన సర్పంచులుగా గెలిచినటువంటి యాదవ్ బిడ్డలకి ఘనంగా సన్మానం నిర్వహించారు, రాబోయే ఎన్నికలలో యాదవులు మరిన్ని ఎక్కువ స్థానాలలో నిలబడి గెలిపించి, యాదవుల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య యాదవ్, ఈశ్వరమ్మ యాదవ్, మేకల లలిత యాదవ్, కన్నబోయిన రామారావు యాదవ్, చిలకల శ్రీనివాస్ యాదవ్, అజయ్ కుమార్ యాదవ్, సోమనబోయిన సుధాకర్ యాదవ్, పలగొల్ల రాజు యాదవ్, నాగేష్ యాదవ్, గోగు నవిన్ యాదవ్, జిట్టబోయిన మహేష్ యాదవ్, వర వెంక

0
0 views