బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు.
హైదరాబాద్:1hపెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్...ఇవాళ హైదరాబాద్- జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించాను.అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొనడం ఆనందం కలిగించింది.ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా పాల్గొనడం జరిగింది.