మద్యం బాబులు కు శిక్షలు 11 మందికి 19 మందికి జైలు.
హైదరాబాద్:మద్యం బాబులకు శిక్షలు: 11 మందికి జైలు, 19మందికి సామాజిక సేవఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాఖలు చేసిన 48 కేసుల్లో నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ శ్రీవాణి నేడు తీర్పునిచ్చారు. మద్యం తాగి రెండోసారి పట్టుబడ్డ నలుగురికి 4 రోజులు, ఏడుగురికి 2 రోజుల జైలు శిక్ష విధించింది. మరో 19 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ, 18 మందికి కేవలం జరిమానా విధించింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి రూ. 5,100 చొప్పున కోర్టు జరిమానా విధించింది.