టోలిచౌక్ రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: ఢిల్లీ: ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర బడ్జెట్.. తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్రం.. టోలిచౌక్లో రోడ్డు ప్రమాదం. డెలివరీ బాయ్ పైకి దూసుకు వెళ్లిన ప్రైవేట్ బస్సు యువకుడు మృతి. మృతి చెందిన వారి పేరు అభిషేక్. బస్సు ఆపకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించడం జరిగింది అక్కడ స్థానికులు వెంబడించి బస్సుని డ్రైవర్ని పట్టుకోవడం జరుగుతుంది.