logo

ప్రతి నెల మొదటి తారీకున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని, వృద్దులకు,వితంతువులకు,దివ్వంగులకు, అందరికి పింఛన్లు పంపిణీ 31/12/2025 నే పంపిణీ చేయడం జరిగింది

31/12/2025 నగరి, చిత్తూరు జిల్లా

*ప్రతి నెల మొదటి తారీకునే పింఛన్లు పంపిణీ చేసేది అలా కాకుండా ఈసారి ఒక్క రోజు ముందు గానే అర్హులందరికీ పింఛన్ల ను సచివాలయం సిబ్బంది మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని పంపిణీ చేశారు

*ఈసారి నూతన సంవత్సరం లో పించన్ దారులకు ఎలాంటి ఇబ్బందీ పడకూడదనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు ముందు గానే అర్హులందరికీ పింఛన్ల ఇప్పించారు

*ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో నేను కూడా పాల్గొని సచివాలయం సిబ్బంది తో పాటు పాల్గొని NTR బరోసా పించన్లు అర్హులందరికీ అందే విధంగా వారితో పాటు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది

*పింఛను దారులు ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్త పరిచారు

10
1182 views