గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఈరోజు "స్వర్ణాంధ్ర ..స్వచ్ఛ ఆంధ్ర" కు పిలుపునిచ్చారు రాష్ట్రం పూర్తిగా అందరూ ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తనకులోని ఎన్టీఆర్ పార్క్ నందు పారిశుద్ధ కార్మికులతో పాటు ఆయన కూడా చెత్తను తీశారు ఆయన పిలుపుమేరకు నగిరి నియోజవర్గంలోని నగిరి యందు ఆర్టీసీ బస్టాండ్, నగిరి మున్సిపాలిటీ కూరగాయల దుకాణ సముదాయము నందు ఈరోజు ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....
read more