logo

వైకుంఠ ఏకాదశి.

హైదరాబాద్:> తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.
జూబ్లీహిల్స్ టిటిడి బోర్డు తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది భక్తులు కూడా అనేకమంది ఈరోజు ప్రత్యేక దర్శనం చేసుకోబోతున్నారు ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ దర్శించుకుంటున్నారు.

16
598 views