logo

ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.

హైదరాబాద్:* ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు.. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలి.. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉంది.. సీఎం రేవంత్ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారు.. బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలి: నిర్మాత ప్రసన్న కుమార్

* మా సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల నుంచి విత్ డ్రా చేసుకుంటాం.. పెద్ద నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం దారుణం.. చిన్న నిర్మాతలం సొంత డబ్బుతో నామినేషన్ వేశాం.. ఒకసారి అవకాశం ఇచ్చినా ఏం చేయలేదు?.. మెడిక్లెయిమ్ చేయిస్తామని అది కూడా చేయలేదు: నిర్మాత ప్రసన్న కుమార్

1
309 views