logo

గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి కె విజయ రత్నకుమారి

తొర్రూరు డిసెంబర్ 24()గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ కె విజయ రత్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం వివరాలను వెల్లడిస్తూ 2026 27 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నుండి 9వ తేదీ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పారు ఈ భర్తీ లో ఎస్సీ, ఎస్టీ బీసీ జనరల్ క్యాటగిరి లో ఉన్న అభ్యర్థులు చివరి తేదీ21 జనవరి2026 వరకు వంద రూపాయలు చెల్లించి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుందని అన్నారు అభ్యర్థులు కులం ఆదాయ ధ్రువీకరణ ఆధార్ పత్రాలను జతపరచాలని చెప్పారు

3
101 views