logo

అయ్యప్ప తత్వం విశిష్టమైనది

తొర్రూరు డిసెంబర్,24(AIMEMEDIA) అయ్యప్ప తత్వం విశిష్టమైనదని ప్రముఖ అయ్యప్ప భజన గీతా గాయకుడు కుమారస్వామి అన్నారు. తొర్రూరు చెందిన రామగిరి భాస్కరాచారి రామగిరి భాస్కరా చారి ఈ సంవత్సరం దీక్ష తీసుకొని దీక్షాకాలం పూర్తయిన పిదప ఇరుముడి కట్టుకొని అయ్యప్ప క్షేత్రానికి వెళ్లి సమర్పించినప్పుడు ధర్మపురిలో గాయకుడు కుమారస్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని భాస్కర్ తెలిపారు. ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారని ఈ సందర్భంగా తనకు నూతన సంవత్సరం డైరీ ని క్యాలెండర్ ను కుమారస్వామి అందజేశాడు అని చెప్పాడు. అయ్యప్ప దీక్ష పూర్తిగా విజ్ఞాన పరంగా కూడా ఎంత విశిష్టమైనదని కుమారస్వామి అన్నారు

7
490 views