టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే.
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు పార్టీ ఫిరాయింపులు కేసు ఎదుర్కొంటున్నారు ఈయన పైన సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసులో ఎదుర్కొంటున్నాడు డిసెంబర్ 17వ తారీకు కలయిన అప్డేట్ ఇవ్వాలి లేకపోతే సుప్రీంకోర్టు వెళ్లిపోయిన డిస్క్ క్వాలిఫైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనే రాజీనామా చేస్తాడని అందరూ అంటున్నారు మరియు సీఎం గారు ఆదేశిస్తే కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది.