logo

సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సముద్రపు రామారావు

జరజాపుపేటలో స్వచ్ఛందంగా కోటిసంతకాల సేకరణ

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామం లో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మరియు వైయస్సార్ సిపి జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం గ్రామంలోని నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద గల మహానేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన కోటి సంతకాల సేకరణకార్యక్రమానికి విశేషస్పందన లభించింది.విద్యార్థులు, గ్రామస్తులు స్వచ్చందంగా విచ్చేసి సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయ
కులు పి.అప్పలరాజు,నల్లి శ్రీను, తుమ్ము నారాయణమూర్తి, కనకల హైమావతి, పోలుబోతు నారాయణమూర్తి, బోలే సన్యాసప్పడు, మద్దిల వెంకటరమణ,నల్లి శివ మద్దిల వాసు, మాత సంధ్య మరియు విద్యార్ధిని,విద్యార్ధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

6
175 views