logo

మదనపల్లె పట్టణం 27 వవార్డు లో ముఖ్యమంత్రి సహాయనిది లో భాగంగా చెక్కును అందచేసిన శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొన్న కౌన్సిలర్ షేక్ కరీముల్లా

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం 27 వవార్డు లో ముఖ్యమంత్రి సహాయనిధి లో భాగంగా బాధితుడు భాస్కర్ కు చెక్కును అందచేసిన శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొన్న కౌన్సిలర్ షేక్ కరీముల్లా.కష్ట కాలం లో మాకు ఈ సహాయం ఎంతో వూరట కలిగింస్తుందని ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారికి మరియు శాససనసభ్యులు ఎం.షాజహాన్ బాషా గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియచేసారు.ఈ సహాయమే మాకు నిజమైన దీపావళి అని హర్షం వ్యక్తంచేశారు.
Councilor Sheikh Karimullah, who was present at the meeting of MLA Shahjahan Basha, presented a cheque to victim Bhaskar as part of the Chief Minister's Relief Fund in Ward 27 of Madanapalle town, Annamayya district. He expressed his gratitude and thanks to Chief Minister Nara Chandrababu Naidu and MLA M. Shahjahan Basha for their support, saying that this help will be very helpful to us in these difficult times. He expressed his happiness and gratitude that this help is a real Diwali for us.

305
9047 views