logo

డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను *డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘ నూతన కమిటీ ఏర్పాటు అధ్యక్షులు మహంకాళి.వెంకటేశ్వర్లు*

తొర్రూరు(మహబూబాబాద్ జిల్లా) అక్టోబర్ 19 (AIMEMEDIA)
పట్టణ కేంద్రంలోని డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమావేశo స్థానిక విశ్రాంతి భవనంలో సమావేశం జరిగింది.ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులు వెల్తూరి పూర్ణచందర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో మీడియా తొర్రూరు మండల కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.అధ్యక్షులు మహంకాళి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి వేర్పుల మహేష్, కోశాధికారిగా ధరావత్ రాజేందర్, ఉపాధ్యక్షులు పొన్నోజు యశ్వంత్, సహాయ కార్యదర్శి పొడకంటి శేఖర్, కార్యవర్గ సభ్యులు పబ్బోజు భరత్ కుమార్,మంగళపల్లి నాగరాజు, పున్నం సారయ్య,కొండ్లె ఉమేష్,ఎండి బషీర్ ఆరూరిరవి,కుంభం మహేష్ కుమార్ గౌడ్ ల ను కమిటీగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ఎండి రహీం రాయిశెట్టి ఉపేందర్ కే. శ్రీకాంత్ మడిపెద్ది కార్తీక్,పల్లె దేవేందర్,ఎం శ్రీనివాస్,ఎర్పుల రమేష్,కే.రమేష్, జే.వాసు, టి.హరీష్,ఓ.సైదులు,వి.మహేందర్, రాపోలు శ్రీనివాస్ నాళం శ్రీనివాస్ మొత్తం 25 మంది విలేకర్లు పాల్గొన్న సమావేశం కమిటీను ఎన్నుకొని,విధి,విధానాలు, రూపొందించుకోవడం జరిగింది. ప్రజలకు వార్తలు చేరవేయడం లో డిజిటల్ మీడియా ముందంజలో ఉంటామని డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

22
222 views