
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఇటి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు విశాఖ లో సిపి డేటా సెంటర్ కు శంకు స్థాపన
నగరి, చిత్తూరు జిల్లా [12-10-2025] విశాఖ పట్నం లో విద్య మరియు ఐటి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ శంకు స్థాపన చేశారు
*విశాఖ పట్నం లో 5 లక్ష ల ఉద్యోగాల కల్పనపై నారా లోకేష్ దృష్టి పెట్టారు ఈ రోజున విశాఖ లో మొట్ట మొదటి సారిగా ఏ ఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ ల్యాండింగ్ స్టేషన్ కు ( CLS ) అతి పెద్ద డేటా సెంటర్ లను నెలకొల్పుతున్న గూగుల్, రైడాన్ సంస్థలు ను కూడా నారా లోకేష్ తీసుకొచ్చారు
*పెట్టుబడి సాధన లో చరిత్ర తిరగ రాస్తామనే నమ్మకం ఉంది2019 లొ రాష్ట్ర మంతా ఓడిపోయిన, విశాఖ పట్నం ప్రజలు మాత్రం తెలుగు దేశం పార్టీని ఆదరించారు హుద్ హుధ్ తుపాను సమయంలో అయిన, ఎన్నికల సమయం లో అయినా తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు విశాఖ పట్నం ప్రజలు
*ఒక్క పెట్టుబడి రాష్ట్రం లో పెట్టించాలంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు అది రాష్ట ప్రజలు అర్తం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర లు కాకుండా అనేక దేశాలు పోటీ పడుతున్నాయి ఎంతో శ్రమతోనే ఈ పెట్టుబడులు మన రాష్ట్రంలో పెడుతున్నారు
*రైడన్, ఇన్ పో టెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు 87.520 కోట్లుపెడుతున్నాయి ఇంత భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మంత్రి లోకేష్ ను కొనియాడారుఅందరూ
*గ్లోబల్ డిజిటల్ గేట్ వే గా డేటా సెంటర్ ల హబ్ గా విశాఖ పట్నం సిపి ఇన్ఫినిటీ స్పేసేస్ సెంటర్ నిర్మించ బోయే డేటా సెంటర్ కు1500 కోట్లు పెట్టుబడి 1000 మంది కి ఉద్యోగాలు