గుర్రాల పారువేట.
హైదరాబాద్:"మద్దికేర మండలం లో ప్రతీ ఏడాది విజయదశమి సందర్భంలో జరుగు గుర్రాల పారి వేట ఉత్సవం ప్రజల ఆనందానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం కేవలం మూడు కుటుంబాలు మాత్రమే దేవాలయానికి వెళ్లి రావడం దురదృష్టకరం. మన పండుగలు, మన సంప్రదాయాలు మన సొంతగర్వం – వాటిని తిరిగి పునరుజ్జీవింపజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత! 🙏✨మన భవిష్యత్తు తరాలకు ఉత్సవాల ఆనందం చేరేందుకు మనమందరం కలిసిరావాలి.#విజయదశమి #మద్దికేర #గుర్రాలపారివేట #మనసంప్రదాయం"