logo

సీఎం ఫండ్స్ కి 10 లక్షలు విరాళం.

హైదరాబాద్:ముఖ్యమంత్రి సహాయ నిధికి భద్రకాళి ప్రొడక్షన్స్ సంస్థ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గారు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా గారు జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు.

10
587 views
  
1 shares