logo

హైదరాబాదు కృష్ణాష్టమి వేడుకలు.

హైదరాబాద్: అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణాష్టమి సందర్భంగాఅబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆలయంలో కృష్ణుడికి ప్రత్యేక హారతి కార్యక్రమంతో పాటు పూజలను భక్తులు నిర్వహించారు. కృష్ణాష్టమి నేపథ్యంలో స్వామివారిని అర్చకులు అందంగా అలంకరించారు.

6
187 views