logo

డబల్ బెడ్ రూమ్ ప్రారంభం.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శ్రావణమాసం 22వ తారీకు డబల్ బెడ్రూంలో ప్రారంభించాలని సీఎం గారు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్‌రూమ్ పథకం మాదిరిగా కాకుండా, నిధులు నేరుగా లబ్ధిదారులకే అందిస్తారు. లబ్ధిదారులకు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. త్వరలో లిస్ట్ 2 జాబితాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలంతో పాటు.. రూ.5 లక్షలను అందించనుంది. వీరు కూడా లిస్ట్ 2లో భాగంగా ఉంటారు.

0
0 views