అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.
హైదరాబాద్: భారతదేశ ప్రజలందరూ రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఎంతోమంది త్యాగం మనం ఈరోజు ఇంత సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఇది ఆరోజు చేసిన నాయకులకు కృషి వలన కాబట్టి ఆ త్యాగాన్ని మర్చిపోకుండా మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ప్రగాఢంగా నివాళులర్పిస్తూ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వారికి మరియు వాద్యశంలో ఉన్న వారందరికీ పేరుపేరునా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మీ, ఆదినారాయణ యాదవ్.