logo

ఆటో బోల్తా.

హైదరాబాద్: కొల్లాపూర్ నుంచి నార్లపూర్ వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ఘటనలో నాగలాపురం గ్రామానికి చెందిన రాజు (23) మరణించడం అత్యంత విషాదకరం. యువకుడైన రాజు అకాల మరణం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. అతని మరణం పట్ల గ్రామస్తులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
​వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. మృతుడు రాజు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
​ఇట్లు,
Aima కెమెరామెన్, పాషా

85
2462 views