logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం లో మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా నేతృత్వం లో 15 ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణ పురవీధులల్లో ఈ రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సంధర్బంగా పెద్ద ఎత్తున కూటమి నాయకులు,ప్రజా సంఘాల ప్రతినిధులు,విద్యా సంస్థల ప్రతినిధులు,స్వచ్చంద సంస్థలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

In Madanapalle town of Annamayya district, a huge bike rally was organized today in the streets of the town as part of the early Independence Day celebrations, led by Madanapalle MLA M Shahjahan Basha, to mark the 15th August Independence Day. A large number of coalition leaders, representatives of public associations, representatives of educational institutions, voluntary organizations and the public participated on this occasion.

302
7802 views