logo

జూబ్లీహిల్స్ లో బోనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది.

హైదరాబాద్ : బంగారు బోనాల సమర్పణ పూర్తి

HYDలో బోనాల పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆనవాయితీ ప్రకారం 7 బంగారు బోనాల సమర్పణ నేటితో పూర్తయింది. గోల్కొండ జగదాంబిక మాతకు తొలి బంగారు బోనం సమర్పించగా 2వ బోనం విజయవాడ కనకదుర్గమ్మకు, 3వ బోనం బల్కంపేట ఎల్లమ్మకు, 4వ బోనం జూబ్లీహిల్స్ పెద్దమ్మకు, 5వ బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మికి, చివరగా 7వ బోనం లాల్ దర్వాజా సింహ వాహిని మాతకు సమర్పించారు.

0
89 views