బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవం.
హైదరాబాద్: బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నాను.దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ఆ శక్తి స్వరూపిణి ఆశీస్సులు ప్రజలందరిపై ప్రసరించాలని ప్రార్థించాను.