logo

తెలుగు దేశం పార్టీ కడప ... గడప లో నిర్వహిస్తున్న మహానాడు ఈ తెలుగు దేశం పార్టీ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు, కార్యకర్త లకు, తెలుగు దేశం పార్టీ అభిమానులకు ఒక పెద్ద పండుగ ఈ పండుగకు రమ్మని కార్యకర్తలకు,అభిమానులకు. అందరినీ ఆహ్వానిస్తుంది ఇది మూడు రోజులు పాటు ఈ మహానాడు జరగనుంది రేపటి నుండి ప్రారంభం

నగరి, చిత్తూరు జిల్లా [26-05-2025]
*నగరి నియోజకవర్గంలో ఉండే తెలుగు దేశం పార్టీ అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి చిన్న విన్నపం
*మన నగరి నియోజకవర్గంలో నుండి మహానాడుకు వెళ్ళే తెలుగు దేశం పార్టీ అభిమానులకు, తెలుగు దేశం పార్టీ కార్య కర్త లకు అందరికి అకామిడేషన్ అడ్రస్ ఇందులో ఇవ్వడం జరిగింది అందరూ అక్కడకు వెళ్ళి వసతి పొందాలని పార్టీ ఏర్పాట్లు చేసినది
*కోడూరు నందు నారాయణ స్కూల్ కిషోర్ కుమార్ రెడ్డి సెల్ నంబర్(9848133373) వీరిని సంప్రదించాలి అకామి డేషన్ సెంటర్ కోసం పార్కింగ్ కోసం k. బాబు యాదవ్ ను సంప్రదించాలి సెల్ నంబర్(9959758929)
*మహానాడుకు వచ్చే ప్రతి కార్య కర్త మాస్క్ ను ధరించి తెలుగుదేశం పార్టీ ఐడీ మెంబషిప్ కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలి
*తెలుగు వారిని సంఘటితం చేద్దాం కడపలో జరుగు ఈ మహానాడుకు అందరూ కలిసి కదలి రండి అని పార్టీ పిలుపునిచ్చింది ఈ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కథంతొక్కుతు కడపలో నిర్వహించే మహానాడుకి తరలి వచ్చి జయప్రదం చేయండి
*తెలుగు ప్రజలకోసం తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తెలుగు దేశం పార్టీ మహా పండుగ మహానాడు పిలు స్తుంది రండి తరలి రండి
*పౌరుషాల గడ్డ కడపలో పసుపు జెండా సత్తా చూపించేందుకు రండి
*29 వ తారీఖున ఉదయం5 గంటలకి నగరి తెలుగు దేశం పార్టీ ఆఫీస్ వద్దకు వస్తే చివరి రోజు మహానాడు కు ఉచితంగా తీసుకు వెళ్లి తీసుకు వస్తారు

52
2679 views