logo

విద్యుత్ కార్యాలయం వద్ద మేడే వేడుకలు

తొర్రూర్ మే 2( ఆంధ్రప్రభ ) డివిజన్ కేంద్రంలో ఉన్న డివిజన్ విద్యుత్ ఆఫీస్ ఆవరణలో గురువారం మే 1 న ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఎర్రజెండాను ముఖ్యఅతిథిగా జిల్లా రీజినల్ ప్రెసిడెంట్ మోడం వెంకన్న ఆవిష్కరణ చేశారు అనంతరం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా అన్ని విధాల యూనియన్ అండదండలు ఉంటాయని ఎవరికి ఇబ్బంది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ చిలుముల శ్రీనివాస్ డివిజన్ కార్యదర్శి బందెల శ్రీనివాస్. పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు

0
100 views