logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు,వికలాంగులు,వితంతువులకు ఆసరాగా మరియు ఆర్థికంగా వారి స్థితి గతులను మార్చడానికి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎం టి ఆర్ భరోసా పెన్షన్ ను అందిస్తున్నది. ఈ కార్యక్రమం లో భాగంగా 27వ వార్డ్ కృష్ణానగర్ లో కౌన్సిలర్ షేక్ కరీముల్లా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.

In Madanapalle town of Annamayya district, the Andhra Pradesh government is providing NTR Bharosa Pension, an ambitious program to support the elderly, disabled, and widows and change their financial situation. As part of this program, Councilor Sheikh Karimullah participated in the pension distribution program in Ward 27 Krishnanagar.

120
4762 views