logo

రుషీ డాన్స్ స్టూడియో ప్రారంభో త్సవ కార్య క్రమంలో పాల్గొన్న శిరి సహస్ర

రుషీ డాన్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సిరమ్మ

తేది.28.04.2025,
మొయిద జంక్షన్ వద్ద.
నెల్లిమర్ల.
విజయనగరం జిల్లా, నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) రుషీ డాన్స్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రుషీ డాన్స్ స్టూడియో వారికి కొంత నగదు సహాయం చేయడం జరిగింది . ఈ సంధర్బంగా సిరమ్మ మాట్లాడుతూ ఈ రుషీ డాన్స్ ప్రోగ్రాం మన జిల్లా లోనే మంచి పేరు, ప్రఖ్యాతులు తేవాలని మరియు డాన్స్ ప్రోగ్రాం పేరు వినగానే అది మన రుషీ డాన్స్ ప్రోగ్రాం పేరు మాత్రమే వినబ డలాని అన్నారు .
ఈ కార్యక్రమంలో రుషి డాన్స్ ప్రోగ్రాం సభ్యులు, పల్సర్ బైక్ రమణ, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులందరూ పాల్గొన్నారు.

5
1030 views