నిర్యానము
పెద్ద కర్మ సందర్భముగా అందరూ ఆహ్వానితులే
నిర్యాణము
మా ద్వితీయ కుమారుడైన
కీ||శే|| మజ్జి ఆదిత్య ప్రణీత్ బాబు 19 మార్చ్ 2025 బుధవారం నాడు స్వర్గీయులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము
పెద్ద కర్మ
బుధవారం రోజున( తేది 02.04.2025 న ) పెద్దకర్మ చేయుటకు పెద్దలు నిర్ణయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి మా కుమారుని ఆత్మకు శాంతి చేకూరుస్తారని కోరుకుంటున్నాము.
కార్యస్థలం
మెట్రో కన్వెన్షన్, ప్రదీప్ నగర్, విజయనగరం.
ఇట్లు
మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త
మరియు
కుటుంబ సభ్యులు