logo

సుధాకర్ స్వామీజీ సౌత్ పర్యటన.

హైదరాబాద్. : కాశీలోని భరద్వాజ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీ సుధాకర్ స్వామీజీ గారు సౌత్ పర్యటనలో భాగంగా బెంగళూరులో మూడు రోజుల పర్యటించడం జరిగింది తర్వాత నిన్న సాయంత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో దిగడం జరిగింది హైదరాబాదులో హైదరాబాదులోని ప్రతాప్ మహారాజ్ యోగ ధ్యానం స్వామీజీ ఇంటికి వెళ్లడం జరిగింది అక్కడ ఆ స్వామిజిని కొంతమంది ప్రముఖులు దర్శించుకోవడం జరిగింది.

1
121 views