logo

మీ సుఖ దుఃఖాల లో తోడు, నీడగా నిలుస్తానని మాట ఇస్తున్నాను

ఉమ్మడి విజయ నగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మరియు భీముని పట్నం నియోజక వర్గం వై సీ పీ పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస రావు రెండవ కుమా రుడు ప్రణీత్ కుమార్ ని
కోల్పోయిన అత్యంత విషాద కరమైన సమయంలో నా బాధను
మీ బాధగా అనుకున్నారు, నా కష్టం మీ కష్టంగా భావించారు, మీరు చూపిన ఆదరణ, మీరు ఇచ్చిన భరోసా నిరంతరం నా గుండెల్లో నిలుపుకుంటూ మీ కష్ట సుఖాలను నావిగా భావించి, మీ సుఖ దుఃఖాల లో తోడుగా, నీడగా నిలుస్తానని మాట ఇచ్చిన
చిన్న శ్రీను ( మజ్జి శ్రీనివాస రావు).

3
477 views