చిన్న శ్రీను కుమారుని అంత్య క్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికి న పలువురు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు.
ఉమ్మడి విజయ నగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు రెండవ కుమారుడు ప్రణీత్ అంత్య క్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికి న పలువురు ఉత్తరాంధ్ర జిల్లాల వై సీ పీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వీరితో పాటు పార్వతీ పురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆ నియోజక వర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.