logo

ఇద్దరు.... దార్సినికులు ఈ రోజు కీలక సమావేశమయ్యారు అందులో ఒకరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశ్వవ్యాప్తంగా మంచి పేరుగాంచిన బిల్గెట్స్ ఒకరు అయితే మరొకరు అదే ఐటీ నీ అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సామాజిక స్వరూపాన్ని మార్చిన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

నగరి, చిత్తూరు జిల్లా[19-03-2025]
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజు దిశా నిర్దేశం ఢిల్లీలో బిల్ గేట్స్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు
*ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం కోసం ఈరోజు చర్చలు ఆరోగ్య సంరక్షణ విద్య వ్యవసాయం ఉపాధి కల్పన రంగాలలో మెరుగైన సేవలు కోసం అత్యాధునిక సాంకేతిక సహకారం చేయడానికి గేట్స్ ఫౌండేషన్ అంగీకారం
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది నారా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ తన స్నేహితుడు బిల్ గేట్స్ తో ఎప్పుడు కలిసిన అది ఒక అద్భుతమే అని పేర్కొన్నారు త్వరలోనే బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు
*మా ఈ స్నేహబంధం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అని అన్నారు
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీరి ఇద్దరి కలయిక హైటెక్ సిటీ కి పునాది తద్వారా ఎంత అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం ఒప్పందాలు కుదుర్చుకుంది చాలా శుభ పరిణామం

54
461 views