logo

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఈరోజు "స్వర్ణాంధ్ర ..స్వచ్ఛ ఆంధ్ర" కు పిలుపునిచ్చారు రాష్ట్రం పూర్తిగా అందరూ ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని ఆయన సూచించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తనకులోని ఎన్టీఆర్ పార్క్ నందు పారిశుద్ధ కార్మికులతో పాటు ఆయన కూడా చెత్తను తీశారు ఆయన పిలుపుమేరకు నగిరి నియోజవర్గంలోని నగిరి యందు ఆర్టీసీ బస్టాండ్, నగిరి మున్సిపాలిటీ కూరగాయల దుకాణ సముదాయము నందు ఈరోజు ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నగరి ,చిత్తూరు జిల్లా [15-03-2025]
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనుకు లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నందు పాల్గొని పారిశుద్ధ కార్మి లతో పాటు ఆయన కూడా చెత్తను తీశారు ఇలాగే మన చుట్టూ ఉన్న ప్రాంతాలను మనం శుభ్రపరుచుకోవడం వల్ల మనకు ఎంత మేలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు అంతే కాకుండా పారిశుద్ధ కార్మికులతో ఆయన ముచ్చటించారు
*ఈ "స్వర్ణాంధ్ర ..స్వచ్ఛ ఆంధ్ర"రాష్ట్రంలోని అన్నిచోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాబోవు కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణ ఆంద్రాగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా తీసుకురావాలని ఆయన ముఖ్య ఉద్దేశం
*రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు ఈరోజు నగిరి ఎమ్మెల్యే నగిరి మున్సిపాలిటీ నందు ఆర్టీసీ బస్టాండ్ లో మరియు నగరి మున్సిపాలిటీ కూరగాయల దుకాణాల సముదాయం నందు ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిశుద్ధ కార్మికుల తో పాటు ఆయన కూడా చెత్తను తీశారు దీనిని బట్టి మనము అందరము మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్య ఉద్దేశం

102
5325 views