
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇక మీదట ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు గట్టిగా పాటించ నున్నారు ఈ నెల 1వ తారీకు నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే వాహన దారులు నియమ నిబంధనలు ను ఖచ్చితంగా పాటించాలి లేదంటే జరిమానా కూడా ఎక్కువే ఉంటుంది
నగరి, చిత్తూరు జిల్లా 05-03-2025]
*హెల్మెట్ తప్పని సరిగా ఉండాల్సిందే
*ద్విచక్ర వాహనం పై వెనుక కూర్చున్న వ్యక్తి కి కూడా హెల్మెట్ తప్పని సరి
*రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది
ద్విచక్ర వాహన దారుల రక్షణ కల్పించే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ వారు చర్యలు చేపట్టింది
*ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహనాల చట్టంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచడం కోసం పోలీసు శాఖ సిద్దమైంది
*శనివారం నుండి విజయవాడ విశాఖ పట్నం నుంచి అమలు చేయడం ఇక్కడనుండి ప్రారంభించారు దశల వారీగా జిల్లాలలో, మండలాలలో,గ్రామస్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు డిసెంబర్ నుంచి హెల్మెట్ ధారణ గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు దీనివల్ల అవగాహన పెరిగి ఎక్కువ మంది ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించి వాహనం దీనితో
జిల్లా కేంద్రాలు, హైవే లుపై తనికీలు నిర్వహించాలని ఎస్పీ లకు ఆదేశాలు అందాయి జరిమానాలు తెలియజేసేలా ప్రధాన కూడలిలో జిల్లా కేంద్రాలలో జాతీయ రహదారులపై ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు
*వీటిద్వారా కొంత మేర ప్రజలు అవగాహన పొంది ట్రాఫిక్ రూల్స్ నీ పాటిస్తారు
*మైనర్లు బండి నడిపితే జరిమానా కూడా గట్టిగా ఉంటుంది