logo

వైభవంగా లింగమంతుల గంగాదేవి విగ్రహ ప్రతిష్ట


తొర్రూర్ 2(AIMAMEDIA )మండల వెలికట్ట గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన లింగమతుల గంగాదేవికీ స్థానిక పురోహితులు మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచార్యులు మరియు సన్నూర్ దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ ఆధ్వర్యంలో గంగాదేవికి కరన్యాస యంత్ర స్థాపన విగ్రహ మూర్తి ప్రాణ ప్రతిష్ట ప్రధమ ఆరాధన నీరాజనం మంత్రపుష్పం ఆశీర్వచనం నవగ్రహ హోమము దిష్టి కుంభం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలోపెద్ద గొల్ల పోసాని రాములు, సార గొల్ల నక్క వెంకన్న, పెద్దలు నక్క కొమిరెల్లి, పోసాని కుమారస్వామి, బాదం కొమురయ్య, యెషబోయిన నర్సయ్య, అయిలయ్య, స్వామి,పోసాని సంతోష్,బొచ్చు ప్రభాకర్,పల్లె వెంకన్న,పాల్గొన్నారు.తమ కుటుంబాలు సుఖ:సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. పురోహితులు ఆశీస్సులు అందజేశారు.

5
1856 views