logo

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ లో ఆర్ధిక శాఖా మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఉదయం ప్రవేశ పెట్టారు

నగరి చిత్తూరు జిల్లా [28-02-2025]
*నేడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఉదయం ఆర్థిక బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు
*2025...2026 వార్షిక బడ్జెట్ కేటాయంపులు మొత్తం 3.22.359కోట్లు
రెవిన్యూ వ్యయం 2.51.162 కోట్లు మూలదనం అంచనా వ్యయం 40.365కోట్లు ద్రవ్య లోటు 79.926కోట్లు
కేటాయింపు చేసిన శాఖలు
*SC కార్పొరేషన్ కు 20.281 కోట్లు రూ
ST కార్పొరేషన్ కు 8.159 కోట్లు
మైనారిటీలకు కేటాయించిన ది 5.437కోట్లు రూపాయిలు
మహిళా శిశు సంక్షేమ శాఖ 4.332 కోట్లు
నైపుణ్యానికి (స్కిల్ నేర్చుకోవడానికి)
కేటాయించిన మొత్తం 1.228 కోట్లు
పంచాయితీ రాజ్ కు 18.847కోట్లు
పురపాలక. పట్టణాభివృద్ధి శాఖ కు
కేటాయించిన నిధులు 13.862కోట్లు
గృహ నిర్మాణానికి 6.318 కోట్లు
జల వనరులు శాఖ కు 18.019 కోట్లు
పరిశ్రమలు వాణిజ్య శాఖకు కేటాయించిన మొత్తం 3.156కోట్లు
ఇంధన శాఖ కు 13.600 కోట్లు
R &B శాఖకు 8.785 కోట్లు
యువజన పర్యాటక సాస్కృతిక కు
కేటాయించిన నిధులు 469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు కేటాయించి న
నిధులు మొత్తం 8.570 కోట్లు
తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు
మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్టం
కోసం నవోదయ 2.O కార్య క్రమం కోసం
కేటాయించినది 10 కోట్లు
అన్నదాత సుఖీభవకి 6.300 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు 6.705 కోట్లు
జల జీవన్ మిషన్ కోసం కేటాయించిన
నిధులు మొత్తం 2.800 కోట్లు
వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు మొత్తం 13.487 కోట్లు
పౌర సరఫరాల శాఖ కు 3.806 కోట్లు
తల్లికి వందనం పదకం కోసం కేటాయించిన నిధులు 9.407 కోట్లు
NTR బరోసా పెన్షన్ ల కోసం కేటాయించిన నిధులు 27.518 కోట్లు
RTGS కు నిధులు 101 కోట్లు
దీపం 2.O పదకానికి కేటాయించిన
నిధులు మొత్తం 2.601 కోట్లు
మత్స కారుల బరోసా కు 450 కోట్లు
స్వచ్ఛ ఆంధ్రా కార్య క్రమం కోసం
కేటాయించిన నిధులు 820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బోజన పథకానికి 3.486 కోట్లు
ఆదరణ పథకానికి 1000 కోట్లు

144
7022 views