logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం మునిసిపల్ కార్యాలయంలో ఛైర్మెన్ అధ్యక్షత న జరిగిన కౌన్సిల్ సమావేశానికి శాసనసభ్యులు ఎం .షాజహాన్ బాషా హాజరయ్యారు.ఈ సంధర్బంగా రానున్న ముఖ్య పండుగలను దృష్టి లో పెట్టుకొని నీటి సరఫరా మరియు పారిశుధ్యం పై చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ లు షేక్ కరీముల్లా,ఖాజా తెలపగా స్పందించిన శాసనసభ్యులు సంబంధిత అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.తగు చర్యలు తీసుకొంటామని కమీషనర్ ప్రమీల తెలిపారు.కౌన్సిల్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

MLA M. Shahjahan Basha attended the council meeting held at the municipal office of Madanapalle town in Annamayya district under the chairmanship of the chairman. On this occasion, councilors Sheikh Karimullah and Khaja Telaga responded by asking the concerned officials to prepare plans to take action on water supply and sanitation keeping in mind the upcoming important festivals. Commissioner Pramila said that appropriate action will be taken. The council members and officials of various departments were present.

176
4330 views