logo

మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మదనపల్లి నియోజకవర్గాన్ని దత్తతకు తీసుకొని అభివృద్ధి చేయాలని కోరగా.... త్వరలో మదనపల్లి నియోజకవర్గానికి వస్తానని తెలియజేశారు...

Madanapalle Constituency MLA M. Shahjahan Basha met the Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu, in Amaravati, the capital of Andhra Pradesh, and requested him to adopt and develop Madanapalle Constituency. He informed that he will soon visit Madanapalle Constituency.

409
4743 views