logo

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ గా నియమితులు.

హైదరాబాద్ : *Thankful for the Trust in Appointing me as General secretary Telangana International Human Rights Organization (IHRO) Panjala Shravan Kumar Goud* 9949825336.

*అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్*.

నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ నేమ్ జీ ప్రేమి జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జి చంద్రయ్య గారు, సౌత్ చైర్మన్ సయ్యద్ ఖాజీం అలీ హశిమి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్ మాజీ అధ్యక్షులు అగిరప్ప, ఆఫ్రిన్, మొహమ్మీత్, రాజేందర్ రెడ్డి, రామ్ గోపగోని ఎస్సీ ఎస్సీ టీం సైబరాబాద్ సర్దార్ సర్వాయి పాపన్న సేన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కన్న కిషోర్ గౌడ్, యాదగిరి.

2
60 views