logo

బిజెపి పార్టీ ఆఫీసు పైన చేసిన దాడిని ఖండించిన ఈటల రాజేందర్ గారు.

హైదరాబాద్ : బిజెపి పార్టీ పైన దాడి చేసిన కాంగ్రెస్ వాటినే ఖండించిన ఈటెల.

ప్రకటన :
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ?
మీ ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా లేదా ?
పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంసృతి సిగ్గుచేటు.
మీ పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు.
బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు.
గుండాల మాదిరిగా దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాను.
BJP Telangana
Bharatiya Janata Party (BJP)

0
0 views