logo

నేడే శ్రీనివాస పురం మరియు ఎస్. విపురం కి సంబంధించిన రెవిన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు అందరూ సద్వినియోగం చేసుకోవాలి

చిత్తూరు జిల్లా నగరి [18-12-2024]
*ఈ రోజు రెవిన్యూ సదస్సు ను
వి.ఎన్.అర్ పేటకు సంబంధించిన
శ్రీనివాస పురం లెక్క దాకలాలో
గల భూములకు సంబంధించిన
పిర్యాదులు ఉదయం నుండి
మధ్యాహ్నం వరకు సచివాలయంలో
నిర్వహించారు ప్రతి అర్జీ నీ మేము ఆన్లైన్ లో ఉంచూతున్నాము.
అన్నారు కానీ అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్క రికి రసీదు ఇస్తున్నారు ఆన్లైన్ మెసేజ్ మాత్రం రాలేదు
*ప్రతి అర్జీ తోపాటు ఫోన్ నంబర్ మరియుఅధార్ నంబర్ ను తీసుకుంటున్నారు ఫోన్ కి మెసేజ్ రాకపోతే ఆన్లైన్ లో ఉంచారా లేదా
అనే సందేహం కలుగుతుంది అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్క రికి ఆన్లైన్ నంబర్ వస్తుంది ప్రభుత్వ గ్రీవెన్స్ లో మరి ఎందుకు రాలేదు
*అర్జీ ఇచ్చే ప్రతి ఒక్కరూ అధికారులను అడగాలి నంబర్ లేకపోతే అర్జీ ఇచ్చిన వాళ్ళు ఏవిధంగా చెక్ చేసుకో గలరు
కొన్ని అర్జీలు నాయకుల ఒత్తిడితో సంబంధిత అధికారులకు వెళ్లకుండా ఉండే ప్రమాదం ఉంది అందుకని అన్ని సరి చూసుకోవాలి
*ఈరోజు జరిగిన రెవిన్యూ సదస్సు కు k. పురుషోత్తం. కామేష్. నలబోతు గుణశేఖర్ తెలుగు దేశం పార్టీ తరపున హాజరు కావడం జరిగింది
*నాకు సంబంధించిన పలు రెవిన్యూ సమస్యల మీద నేను శ్రీనివాస పురం రెవిన్యూ సదస్సు నందు పిర్యాదు ను అర్జీ రూపంలో అధికారులకు ఇవ్వడం జరిగింది నాకు అర్జికీ రిసీప్ట్ ఇచ్చారు కానీ ఆన్లైన్ లో పెట్టినట్టు మెసేజ్ మాత్రం రాలేదు సంబంధిత అధికారులు ప్రజలకు ఆన్లైన్ మెసేజ్ వస్తోందా రాదా..!

106
4725 views