రామన్న గుంట నుండి తడుకు చెరువుకు వర్షాలు పడినప్పుడు వరద నీరు పోయే సర్వే నంబర్ (52)గా కాలువను పూడ్చి వేత అందుకు మండల రెవిన్యూ అధికారులు పూర్తి సహకారం
చిత్తూరు జిల్లా నగరి [14-12-2024]
*గత వైసిపి ప్రభుత్వం హయాంలో జరిగిన సంఘటన....?
*2021 సంవత్సరం లో వైసీపీ వాళ్ళు క్వారీ నుండి మట్టిని తమిళ నాడు కు తరలించడానికి నగరి మండలం వి,ఎన్,అర్,పేట సంబంధించిన శ్రీనివాస పురం గ్రామ లెక్క దాకలాలో గల సర్వే నంబర్ "52"గా గల రామన్న గుంట నిండి తడుకు చెరువుకు వరద నీరు పోవు కాలువ
*ఈ కాలువను గత వైసిపి ప్రభుత్వం లో వైసీపీ వాళ్ళు క్వారీ నుండి మట్టిని తరలించడానికి ఈ 52 సర్వే నంబర్ కాలువను పూడ్చిచాలనంధుకు పక్కనే ఉన్న పట్టా భూమి నీ ఆక్రమించి రోడ్డు వేసి మట్టిని తరలించి నారు అప్పుడు అడ్డగిస్తే అతని మీద దౌర్జన్యం చేశారు నీకు దిక్కు ఉన్న చోటికి వెళ్ళి చెప్పుకో అని దుర్బాషలతో , పరుష పదజాలంతో తిట్టారు
*అప్పుడు మండల తహశీల్దార్ కి చెప్పినా పట్టించు కోలేదు అప్పుడే సర్వీకి కడితే నెల రోజులు తరువాత సర్వేయర్ కొలిచి సక్రమంగా కొలవకుండ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వారికే రోడ్డు వచ్చేటట్లు కొలిచారు మండల సర్వేయర్ నీ ఇలా చేస్తే ఎట్లా అని అడిగితే ఆయన సమాధానం నువ్వు వెళ్ళి కలెక్టర్ నీ వెళ్ళి అడుక్కో అని సమాధానం ఇచ్చాడు
*ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిందని మళ్ళీ అర్జీలు పెట్టుకున్న "గ్రీవెన్స్" లోపెట్టిన మళ్ళీ అదే తంతు ప్రభుత్వము మారిన అధికారులు ఇంకా వైసీపీ వాసనన పోలేదు వారినుండి
*ప్రస్తుతం వర్షాలకు గుంట నిండి పోయి పొలాల లోకి వర్షపు నీరు చేరింది గ్రామ రెవిన్యూ అధికారి
అయిన VRO గారికి చెపితే ఆయనమాకు సంబందం లేదు అది పంచాయితీ సర్పంచ్ & సెక్రటరీ చూడాలి లేదా ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలి అని సెలవిచ్చారు
*ఏదైనా విపత్తు లు సమయంలో ఒక అధికారికి చెప్పినప్పుడు పై అధికారులకు చెప్పడం వాళ్ళ కర్తవ్యం కానీ ఇలా ఉంది రెవిన్యూ అధికారుల తీరు 12 వ తేదీన చెపితే దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు
*ప్రభుత్వం ఏమో మీకు ఏ సమస్య ఉన్న అధికారుల దృష్టి కి తీసుకెళితే వారు పరిష్కరిస్తారు అని చెపుతుంది వీళ్ళు ఏమి వాటిని పట్టించుకోరు
అందు వలన సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆశిస్తున్నాము