logo

బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో ఈరోజు పండుగ వాతావరణం..! ఈరోజు జరిగిన మెగా పేరెంట్స్& టీచర్స్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇరువురు హాజరు కావడం ద్వారా బాపట్ల మున్సిపల్ హైస్కూల్ చుట్టు పక్కల ఈరోజు జరిగిన కార్య క్రమం లో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది....!

చిత్తూరు జిల్లా నగరి [07-12-2024] శనివారం
*ఈరోజు జరిగిన మెగా పేరెంట్స్ &టీచర్స్ కార్య క్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన ఈ కార్యక్ర మానికి విచ్చేశారు
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ఒకే సారి45వేల స్కూల్ కి పైగా ఓకె రోజు
ఆయా పాఠశాలల్లో (తల్లి తండ్రుల)
సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర...!
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కు తగ్గట్టుగా ఎ.పి నీ ఒక మోడల విద్యా వ్యవస్థ గా తీర్చి దిద్దడానకిఈ రోజు మెగా పి. టి. ఎమ్ తొలి అడుగు దీని ద్వారా టీచర్లు తల్లితండ్రులు ఇద్దరి మధ్య
దృఢమైన బంధం పటిష్ట పడుతుంది
ఈ5 సంవత్స రాలలో గాడితప్పిన
విద్య వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత నాది అని రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు అన్నారు
*ఇందులో భాగంగా రానున్న 6 నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16.347 టీచర్ పోస్టులను మెగా DSC ద్వారా భర్తీ చేస్తాం అనీ అన్నారు నేను విద్యా శాఖ తీసుకున్న తరువాత నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి వాటిని నేను ఛాలెంజ్ గా తీసుకునీ ఈ గాదితప్పిన విద్యా వ్యవస్థ ను ఒక ప్రణాళికా బద్దంగాపనిచేస్తున్నాను అని అన్నారు
*గతంలో పాఠశాలల్లో నాయకుల ఫోటోలు స్కూల్ లకు పార్టీ రంగులు ఉండేవి ఈ రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను తీర్చి దిద్దాలని మా ఉద్దేశం
*మున్సిపల్ హైస్కూల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖా మరియు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు పిల్లలతో పాటుగా నేలపై కూర్చుని భోజనం చేసారు దీని ద్వారా పెద్దల పట్ల ఎలా మెలగాలి ఎలా మసులుకోవాలి అని ఆచరించి చూపించారు లోకేష్ బాబు గారు
*విద్యార్థులు, తల్లితండ్రులు, దాతలు ప్రజా ప్రతినిదులు అందరూ కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కోటిమంది కి పైగా పాల్గొన్న మెగా
టీచర్స్ & పేరెంట్స్ మీటింగ్ ఈరోజు
ఒక పెద్ద పండుగ లా మారింది

68
1775 views