బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీన విశాఖపట్నంలో అర్చకులకు సన్మాన కార్యక్రమం
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీన విశాఖపట్నంలో అర్చకులకు సన్మాన కార్యక్రమంబ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫౌండర్ బాల శ్రీనివాస్ గారు ఈ రోజు విశాఖపట్నం లోని శంకర్ మఠం జరగబోయే కార్యక్రమం గురించి దగ్గర్నుంచి పరిశీలించి అక్కడున్న వివరాలను ప్రత్యేకంగా శ్రీ పవన్ ప్రభాకర్ శర్మ గారు, శ్రీ సత్యనారాయణ శర్మ గారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. మరియు డిసెంబర్ 22 అర్చకమహోత్సవం వేడుక గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.