logo

తెలంగాణ రాష్ట్రంలో బీసీల క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు.

హైదరాబాద్: *తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు!*

*రెడ్డి వర్గాల చెందిన మంత్రులు ఇంతమంది ఎలా వచ్చారు!*

*బీసీల కోసం ఎమ్మెల్సీ పోరాటం న్యాయమైనదే🔥*

*ఆయన చేసేది 100% నిజమైన ఉద్యమం*

*56% ఉన్న బీసీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది*

*తెలంగాణ క్యాబినెట్ లో ఉన్నా ఓసి మంత్రులను వెంటనే బయటకు పంపించండి*

*కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రశ్నించే మల్లన్న మాటలకు సమాధానం చెప్పండి*

*మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటైన కామెంట్స్..... 🔥 🔥 🔥*

0
0 views