పుట్టినరోజు శుభాకాంక్షలు ఏలూరు లలితా లాస్య లహరిక
చిన్నప్పటి నుంచే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన తండ్రి తో పాటు అనేక వినూతమైన కార్యక్రమాల్లో సహాయపడుతూ మరియు రాష్ట్రీయ మరియు జిల్లా డ్రాయింగ్ కాంపిటేషన్ లో కూడా మంచి ప్రతిభను ఘనపరిచి అనేక బ్రాహ్మణ సంఘాలలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో కూడా మంచి ఫలితం సంపాదించి అతి చిన్న వయసులోనే ఆరు అవార్డులను కైవసం చేసుకుంటూ జరిగింది. తన ఇంటి పేరును నిలబెట్టిన లలితా ఎంపీపీ స్కూల్ సాయి నగర్ కాలనీ మంగలపాలెం స్కూలుకు మంచి గుర్తింపును తెచ్చిన లలితా లాస్య లహరికా ఈరోజు తన తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆల్ ఇండియా మీడియా తరఫునుంచి తెలియజేయడం జరుగుతున్నది.