logo

బిజెపి విస్తృత కార్యకర్తల సమావేశం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా.

హైదరాబాద్ : తీవ్రంగా మారిన డ్రగ్స్ సమస్య: పబ్బు కబ్బు.
బిజెపి పార్టీ విస్తృత కార్య కర్తల సమావేశంలో ఆరు సమస్యలపైన తీర్మానం పెట్టడం జరిగింది.

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మహమ్మారి దాపకింద నీరులా విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మహమ్మారి వల్ల విద్యార్థులు. యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మంది మత్తు పదార్థాలకు కోల్పోతున్నారు. సంబంధిత అధికారులు: పూర్తి సమన్వయంతో బానిసలు ప్రాణాలు ' పనిచేసి హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నివారించాలని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేస్తుంది. అయి

0
1570 views