logo

ఒకే గ్రామం.. రెండు మండలాలు



ఏ గ్రామానికైనా ఒకటే మండల కేంద్రం ఉంటుంది.
కానీ కురుపాం నియోజకర్గంలోని మార్కొండపుట్టికి
2 మండల కేంద్రాలున్నాయి. గరుగుబిల్లి మండలంలో
ఉన్న మార్కొండపుట్టి.. తోటపల్లి డ్యాంలో
ముంపునకు గురవ్వడంతో వారికి కొమరాడ మండల
పరిధిలో నిర్వాసితకాలనీ ఏర్పాటు చేశారు. దీంతో
భూసమస్యలకు గరుగుబిల్లి.. కుల, ఆదాయ ఇతర
పనులకు కొమరాడ మండల కేంద్రాలకు పరుగులు
తీయాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను పాలకులు
పట్టించుకుంటారో లేదో చూడాలి.

3
133 views