logo

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం*

సర్వజనుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు

గ్రామాల అభివృద్ధి కూటమి యొక్క లక్ష్యం..

ఘన స్వాగతం పలికిన పాకాలపాడు గ్రామ కార్యకర్తలు ప్రజలు నాయకులు

ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వెయ్యాలని సాగిన ప్రచారం


★ ★ సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు

🔸 పాకాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి # కన్నా లక్ష్మీనారాయణ గారు

★★ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తుల…

25
1139 views